Saturday, March 4, 2023

యాంటిబయటిక్స్ ఎక్కువగా వాడొద్దు హఠాత్తుగా దేశమంతా శ్వాస కోశ సమస్యలు

యాంటిబయటిక్స్ ఎక్కువగా వాడొద్దు హఠాత్తుగా దేశమంతా శ్వాస కోశ సమస్యలు ఇన్ఫ్లూయెంజా-ఏ హెచ్ఐ3ఎన్2 వైరసే కారణం లక్షణాలు కనిపిస్తే మాస్క్ పెట్టాలి: ఐసీఎంఆర్ 10 | హైదరాబాద్, ఆదివారం 5 మార్చి 2023 హఠాత్తుగా దేశమంతటా శ్వాస కోశ సమస్యలు ఇన్ఫ్లూయెంజా ఎహెచ్ 3ఎన్2 వైరసే ప్రధాన కారణం వ్యాధి లక్షణాలు కనిపిస్తే మాస్క్ వాడాలి • యాంటి బయాటిక్స్ ఎక్కువగా వాడొద్దు న్యూఢిల్లీ, మార్చి 4: దేశ వ్యాప్తంగా హరా త్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు 'ఇన్ ప్లూయెంజా ఎ ఉపరకం హెచ్ ఎన్ 2" వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) గుర్తించింది. ఈ ఉప రకం వైరస్ పూకు కారణమవుతుందని, ఇతర ఇన్ఫ్లూయెంజా ఉపరకాల కన్నా దీని వల్ల ఎక్కువ మంది దవాఖానాలో చేరుతున్నారని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న తన వైరస్ పరిశోధన, చికిత్స ప్రయోగశాలల నుంచి సేకరిం చిన సమాచారాన్ని విశ్లేషించి ఐసీఎంఆర్ ఈ ప్రకటన చేసింది. డిసెంబర్ 15 నుంచి నేటి వరకు తీవ్రమైన శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు, ఇన్ ప్లూయెంజా అవుట్ పేషంట్ల ఆనారోగ్యానికి హెచ్ఎన్ఆ వైరస్ కారణమని చెప్పింది. ఈ వైరస్ కారణంగా దవాఖానాలో చేరిన వారిలో 92 శాతం మంది జ్వరం, 88 శాతం మంది దగ్గు, 27 శాతం ఊపిరాడ కపోవడం, 18 శాతం గురకతో బాధ పడుతున్నారని తెలిపింది. అదనంగా 18 శాతం మంది న్యుమోనియా లక్ష ణాలు, 6 శాతం మూర్చతో ఇబ్బంది. పడుతున్నారని వివరించింది. వాతావరణ మార్పులే కారణం దేశవ్యాప్తంగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు సంబం ధించి భారత వైద్య సంఘం (ఐ ఎంపి) కీలక సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా హఠాత్తుగా బాం తులు, ఒళ్లు నొప్పులు, అతిసారం, గొంతు నొప్పి కేసులు పెరిగాయని వెల్లడించింది. జ్వరం మూడు రోజుల పాటు, దగ్గు మూడు వారాల పాటు కొనసాగుతుందని తెలిపింది. యాంటిబయాటిక్స్ ను విచక్షణారహి తంగా వాడొద్దని సూచించింది. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం వల్ల ఈ రోగాలు వస్తు న్నట్టు తెలిపింది. రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స చేయాలని వైద్యు లకు సలహా ఇచ్చింది. పిల్లలు, పెద్దలు, గర్భిణుల్లో బాధితులు ఎక్కు వగా ఉండటంతో వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అష్టమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండా లని తెలిపింది. హెచ్ 1ఎన్1 తో పోలిస్తే హెచ్.ఎన్ పి వైరస్ వల్ల చెయ్యకూడని పనులు కరచాలనం, ఇతర పలకరింపు. సంప్రదింపు పద్ధతులు; పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్మడం, వైద్యుడిని సంప్రదించకుండా యాంటిబయాటిక్స్, ఇతర మందుల వాడకం; కలిసి భుజించడం, ఇత రులతో దగ్గరగా కూర్చోవడం. ఎక్కువ కేసులు నమోదవుతున్నా యని వైద్యులు చెప్తున్నారు. అపరిశు భ్రత వల్ల కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నదని అంటున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు: చేతులను సబ్బు, నీళ్లతో కడుక్కో వాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే మాస్క్ ధరించాలి. రద్దీ ప్రదేశాల్లో తిరగకూడదు. ముక్కు చీదినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కుకు చేతి రుమాలు లేదా చేయి అడ్డు పెట్టుకో వాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కండ్లను, ముక్కును తాకవద్దు. ఒళ్లు నొప్పులు, జ్వరానికి పారసిటమాల్ తీసుకోవాలి. వేసవి ప్రవేశిస్తున్న ప్రస్తుత సమయంలో దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం కలవరపెడుతున్నది. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ వ్యాధులకు 'ఇన్ఫ్లూయెంజా-ఏ ఉప రకం హెచ్ఐ3ఎన్2' వైరస్ ప్రధాన కారణమని ఐసీఎంఆర్ పేర్కొన్నది. ఈ వ్యాధుల బారిన పడినవారు 10 నుంచి 17 శాతం మంది మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురై దవా ఖానల్లో చేరుతున్నారని తెలిపింది. ఆందోళన అవసరం లేదని, జ్వరం 3 రోజులు, దగ్గు 3 వారాలపాటు ఉండొ చ్చని ఐఎంఏ వెల్లడించింది. వైద్యుల సలహా లేకుండా యాంటిబయటిక్స్ హెచ్చరించింది


No comments:

Post a Comment

చింతన