Wednesday, July 12, 2023
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు నీది ఏ పార్టీ బీజేపీ నా కాంగ్రెసా#RavinderReddyGogula
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు నీది ఏ పార్టీ బీజేపీ నా కాంగ్రెసా...? మునుగోడు
బై ఎలక్షన్స్ లో దుబాయ్ పారిపోయి దొంగచాటుగా బీజేపీ కి ప్రచారం చేసిన
నిన్ను స్టార్ క్యాంపెనర్ గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత దిగజారిందో
అర్థం అవుతుంది.రైతన్నల జోలికి వస్తే అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తన్ని
తరుముడే కేసీఆర్ గారి పాలన మాత్రమే రైతన్నలకు శ్రీరామరక్ష.
.జై బిఅరెస్.జై జై కేసీఆర్..
Subscribe to:
Post Comments (Atom)
25 ఏళ్ల యాత్ర....!! Kallem Naveen Reddy
25 ఏళ్ల యాత్ర....!! అనేక అంశాలపై దృష్టి గలవాడు అద్వితీయ విజన్ తో ముందుకు నడిపే నాయకుడు రాష్ట్రం అభివృద్ధే లక్ష్యంగా ఉంచి పార్టీని స్థాపించ...
-
Rathi Bommalona Koluvaina Shivuda Song by Telangana Folk Singer Sai Chand రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ... రక్త బంధం విలువ నీకు తెలియదుర...
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...
No comments:
Post a Comment