Monday, October 30, 2023
నడుస్తున్న చరిత్రను - kallem naveen reddy
నడుస్తున్న చరిత్రను!
క్షణక్షణం ఆలోచనలతో
సమరం నడుస్తూనే ఉంది
నిండిన కడుపులో నుంచి కాదు
పగిలిన పాదాల నుంచి...!
దేశ ముఖచిత్రమై
మట్టిని ముద్దాడుతూ
ఎండిన డొక్కలతో నా దేశం సమరానికి సిద్ధమైంది...!రాష్ట్రాన్ని దేశంలో మేటిగా నిలిపిఅందరికీ
ఆదర్శంగా ఉంటూభాధ్యత గల ఆలోచనలతో సమరమే చేస్తున్నాడు!
దేశానంతటినీ కదిలించడానికి దోపిడీ లేని రాజ్యం కోసం రైతు నేస్తమై సమరానికి సిద్ధమయ్యాడు...!
అతని హృదయం బాధ్యతతో ప్రేమతో నిండి ఉంది కనుకే కష్టాలకు భరోసా
మనిషికి ఆసరా అవుతాడు...!అతను వెలుగై సూర్యోదయం అవుతాడు అతని మాట తూటా
అతని బాట పోరుబాట రైతు వ్యతిరేక విధానాలపై నిత్యం నిరసనలై నడుస్తున్న చరిత్రను...!!
మంచి చేశాడు మళ్ళీ వస్తాడు
మన ప్రభుత్వం - మన తెలంగాణ
జయహో కేసిఆర్
kallem naveen reddy
Subscribe to:
Post Comments (Atom)
25 ఏళ్ల యాత్ర....!! Kallem Naveen Reddy
25 ఏళ్ల యాత్ర....!! అనేక అంశాలపై దృష్టి గలవాడు అద్వితీయ విజన్ తో ముందుకు నడిపే నాయకుడు రాష్ట్రం అభివృద్ధే లక్ష్యంగా ఉంచి పార్టీని స్థాపించ...
-
Rathi Bommalona Koluvaina Shivuda Song by Telangana Folk Singer Sai Chand రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ... రక్త బంధం విలువ నీకు తెలియదుర...
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...
No comments:
Post a Comment