Wednesday, November 1, 2023

ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు#Kallem_Naveen_Reddy

ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు 
 అవును ఎవరు అడగలేదు అడగాల్సిన అవసరం రాకుండా చేశాడు ఇంకా ఎన్నో చేస్తూనే ఉంటాడు ఇప్పటిదాకా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గమనిస్తే తెలుస్తుంది చేసిన అభివృద్ధిని చూస్తే కనిపిస్తుంది! అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదనీ అంటారు కానీ అడగముందే అన్నీ చేసిన వ్యక్తి మనతరంలో ఉండటం ఖచ్చితంగా మన అదృష్టమే! అతను ఒక చరిత్రను సృష్టించే ఆయుధం మన బతుకులను మార్చినా భరోసా అతను నిరంతరం ప్రవహించే నది అతను ఆలోచనల పరంపర! అతను శత్రువును కూడా తన పనితో ప్రభావితం చేయగలడు కాబట్టీ అతనితో నడవడం అంటే భవిష్యత్ తరాలకు మార్గాలను వేయడమే! - Kallem Naveen Reddy - Kamareddy

No comments:

Post a Comment

25 ఏళ్ల యాత్ర....!! Kallem Naveen Reddy

 25 ఏళ్ల యాత్ర....!! అనేక అంశాలపై దృష్టి గలవాడు అద్వితీయ విజన్‌ తో ముందుకు నడిపే నాయకుడు రాష్ట్రం అభివృద్ధే లక్ష్యంగా ఉంచి పార్టీని స్థాపించ...