Wednesday, December 20, 2023
అప్పులు కాదు ఆస్తులు పెంచాం: బీ ఆర్ ఎస్
అప్పులు కాదు ఆస్తులు పెంచాం: బీ ఆర్ ఎస్
*పదేళ్లలో ప్రభుత్వ ఆస్తులు పెంచామని చెప్తున్న గులాబీ పార్టీ
*51 పేజీల ఆస్తుల వివరాలను విడుదల
*33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు.
*ఇప్పటికే 25 కలక్టర్ భవనాలు ప్రారంభం
*2014 తర్వాత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ ల ఏర్పాటు
*రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేల 717 కిలోమీటర్ల రోడ్లు*8578 కిలో
మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం
*కొత్తగా 4713 చెత్త తరలించే వాహనాలు
*1022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ
గురుకులాలు
*7289.54 కోట్లతో మన ఊరు బడి తో 1240 బడుల నిర్మాణం,
1521 స్కూళ్ళలో సౌర విద్యుత్,
*23,37 654 మంది విద్యార్థులకు లబ్ధి
*కేజి టూ పీజీ గంబిరావు పేట లో తొలి క్యాంపస్
70 గదుల నిర్మాణం *250 మందికి సరిపడేలా అంగన్వాడీ కేంద్రం
*1000 మంది కూర్చునేల డైనింగ్ హాల్
*22.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు
*334 చిన్న పరిశ్రమల పురుద్దరణ
*10,40p ఎకరాల్లో అతిపెద్ద పార్మ క్లస్టర్
*81.81 చ.కి.మి పెరిగిన పచ్చదనం, హరిత హరం
*Hmda పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లకులు
*19472 పల్లె ప్రకృతి వనాలు, 13657ఎకరాల విస్తీర్ణం*109
అర్బన్ ఫారెస్ట్ 75 740 ఎకరాల విస్తీర్ణం
*1,00,691 కిమి రహదారి వనాలు
*10,886 కిమీ కందకల తవ్వకం
*19వేళ పల్లెల్లో పార్కులు
*2700 ట్రీ పార్కులు
*1200 కోట్ల తో యాదాద్రి పునర్నిర్మాణం
*2800 కోట్ల ఆలయాల అభివృద్ధి
*100 కోట్లతో దేవాదాయ శాఖ కు నిధులు
*75 కోట్లు దూప దీప నైవేద్యం కింద అర్చకుల వేతనం
*212 కోట్ల తో బ్రహ్మణ సంక్షేమం కోసం
*ఆరోగ్య శాఖ లో
34000 హాస్పిటల్ బెడ్స్
34000 ఆక్సిజన్ బెడ్స్,
80 ఐ సీ యు కేంద్రాలు
56బ్లడ్ బ్యాంక్ లు
82 డయాలసిస్ కేంద్రాలు
500 బస్తీ దవాఖానాలు
*1000 పడకల అల్వాల్ టీమ్స్, ఎరగడ్డ టీమ్స్, గడ్డి అన్నారం
టీమ్స్, 1261 బెడ్ల తో గచ్చి బౌలి టీమ్స్
*1571 కోట్ల తో నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి విస్తరణ
*3779 కోట్ల తో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
*33 మెడికల్ కాలేజీలు నిర్మాణం, 8515 మంది ఎంబీబీఎస్ సీట్లు
*585 కోట్ల తో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
137 పోలీసు భవనాల నిర్మాణం, 654.50 కోట్లతో జిల్లా ఎస్పీ కార్యాలయాలు
10.13 లక్షల సీసీ కెమెరాలు
20,115 పోలీసు వాహనాలు
*9 కమీషనరేట్ల ఏర్పాటు, 719 సర్కిల్స్, 164 పోలీస్ సబ్ డివిజన్ లు, 815 పోలీస్ స్టేషన్ పెంపు
*కాళేశ్వరం ప్రోజెక్ట్ నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం (35 వేల కోట్లు) ప్రారంభం
*విద్యుత్ రంగం 2014లో 7748 మెగావాట్ల నుంచి2023 లో 19, 464 మెగావాట్ల కు పెంపు
*15497 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం
*వ్యవసాయానికి , గృహ వినియోగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం
*57.82 శాతం తలసరి విద్యుత్ వినియోగం లో వృద్ది
*లోడ్ మెయింటేన్స్ లో ట్రాన్స్ ఫార్మర్స్ బిగింపు
*2014 లో విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు, 2023 లో 81 వేల కోట్లు
*2014 లో 44,431 కోట్ల విద్యుత్ ఆస్తులు
2023 లో 1,37, 571 కోట్ల పెరిగిన విద్యుత్ ఆస్తులు
*59 వేల కోట్ల అప్పులు, 93 వేల కోట్ల ఆస్తుల పెరుగుదల
*ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఈ 10 ఏళ్లలో 70, 965.75 కోట్ల తో నిధులు ఖర్చు
*దళిత బంధు పథకం అమలు
*5000 కోట్లతో గొర్రెల పంపిణీ
*72,817 కోట్ల రైతు బంధు నిధుల విడుదల
*5402 కోట్ల రైతు బీమా
*572 కోట్ల తో రైతు వేదికల ఏర్పాటు
*1,98, 37 వేల ఎకరాల మేర పెరిగిన పంట విస్తీర్ణం
*గ్రామాల్లో 100 శాతం మంచి నీటి సౌకర్యం, స్కూళ్ళు, అంగన్వాడీ లు, ప్రభుత్వ సంస్థల్లో నీటి సౌకర్యం
*8735.32 కోట్ల తో మిషన్ కాకతీయ, 21, 633 చెరువుల పునరుద్దరణ
617 కోట్ల తో కొత్త సచివాలయం నిర్మాణం
*146.50కోట్ల తో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం
*178 కోట్లతో 3ఎకరాల్లో అమరవీరుల స్మారక జ్యోతి
*2014 లో 27, 200 కోట్ల సేల్స్ టాక్స్ 2023 లో 72564 కోట్ల వసూళ్లు
*2014 లో 2832 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రస్తుతం 14, 291 కోట్ల వసూలు
*2014 లో 1,24,104 కోట్లు ఉన్న తలసరి ఆదాయం 2023 లో 3.12,398 కోట్ల పెరిగిన తలసరి ఆదాయం
*159.6 పెరిగిన తలసరి ఆధాయం
*పెరిగిన రూపాయి అప్పులు 1000 రూపాయల ఆస్తి పెంచాం
*ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు అప్పులు చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని కొంతమంది చూస్తున్నారు
**తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన బీఆర్ఎస్
Subscribe to:
Post Comments (Atom)
#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642
చింతన - గీతా జయంతి సందర్భంగా .. గీతామృత స్నానం ' సకృద్ గీతామృత స్నానం సంసార మలనాశనం ' అని ' గీతా మహాత్మ్యం ' పల...
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...
No comments:
Post a Comment