Wednesday, November 15, 2023
మనమేమిద్దాము..?
మనమేమిద్దాము..?
60 ఏళ్ల గోస తీర్చిన పెద్దసారుకి మనమేమిద్దాము...?
సావు అంచులకెల్లి తెలంగాణ తెచ్చిన గా బక్కపానానికి
మనమేమిద్దాము..?
మనింట్ల బిడ్డ పుడితే ఆరోగ్యకిట్ ఇచ్చిన మంచి మనుసుకి మనమేమిద్దాము..?
ఎవ్వరింట్ల పెండ్లైన తానే ఇంటి పెద్దయిన
గా పెద్దమనిషికి
మనమేమిద్దాము..?
అవ్వఅయ్యలకు కష్టం దూరం చేసి నెల నెలకు పైసలిచ్చిన పెద్దకొడుకుకి
మనమేమిద్దాము..?
పుట్టింటి మేనమామకు
మనమేమిద్దాము..?
మన ఊరి పెద్దన్న కు
మనమేమిద్దాము..?
మన బతుకుల్ని ఇంత సక్కగా చేసిన పెద్ద బాపుకు
మనమేమిద్దాము..?
గిదంత యెందుకు గానీ
గిన్ని ఇచ్చిన మన KCR సారుకీ
మనమేమిద్దాము..?
కారు గుర్తుకు ఓటేద్దాము
మన పార్టీకి హ్యాట్రిక్ ఇద్దాం,
మన బాపును మళ్ళీ ముఖ్యమంత్రి నీ చేద్దాం
మన బతుకులకు మనమే భరోసాను ఇచ్చుకుందాం
LAXMAN MURARI
Bhandook Movie Director- 9011966666
Subscribe to:
Post Comments (Atom)
-
Rathi Bommalona Koluvaina Shivuda Song by Telangana Folk Singer Sai Chand రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ... రక్త బంధం విలువ నీకు తెలియదుర...
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...
No comments:
Post a Comment