Sunday, November 5, 2023

మై విలేజ్ షో టీం తో రామన్న మాట ముచ్చట.....!

మై విలేజ్ షో టీం తో రామన్న మాట ముచ్చట.....! అందరూ ఓట్ల కోసం ఆగం ఆగం అవుతుంటే ఇంత ప్రశాంతంగా పొలాల పొంటి తిరుగుతూ బువ్వ కూర అడ్డుకుంటూ జరిగిన అభివృద్ది గురించి మాట్లాడుతూ గంగవ్వతో మాట్లాడిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో రైతు ప్రభుత్వం అనే సందేశాన్ని రైతు బతుకు రాజును చేసిన పచ్చని పొలాల్లో KTR అన్న కనిపించడం అద్భుతమైన సందేశాన్ని అందించారు! ఇంత ప్రశాంతంగా పొలాల మధ్య కనిపిస్తే వచ్చే హాట్రిక్ ప్రభుత్వం పైన ఎంత క్లారిటీ ఉందో అర్దం అవుతుంది! ఇది ఎన్నికల సమయం కాబట్టి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మనం మాట్లాడతాము! ఏదేమైనా KTR అన్న ఇలా కనపడటం మాత్రం ఇప్పటివరకు మొత్తం సీట్లు కేటాయించనీ ప్రతిపక్షాలకు మాత్రం టెన్షన్....!!! - Kallem Naveen Reddy - Kamareddy

No comments:

Post a Comment

25 ఏళ్ల యాత్ర....!! Kallem Naveen Reddy

 25 ఏళ్ల యాత్ర....!! అనేక అంశాలపై దృష్టి గలవాడు అద్వితీయ విజన్‌ తో ముందుకు నడిపే నాయకుడు రాష్ట్రం అభివృద్ధే లక్ష్యంగా ఉంచి పార్టీని స్థాపించ...